Reshmi satheesh biography of williams
Reshmi satheesh biography of williams county...
Reshmi satheesh biography of williams wife
రేష్మి సతీష్
రేష్మి సతీష్, కేరళకు చెందిన భారతీయ నేపథ్య గాయని, నటి. ఆమె ప్రధానంగా మలయాళ చిత్రాలలో పాటలకు ప్రసిద్ధి చెందింది.[1][2] ఆమె 22 ఫిమేల్ కొట్టాయం చిత్రంలో కూడా నటించింది.
లెనిన్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన మకరమంజు చిత్రానికి లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్ గా పనిచేసింది.[3][4]
ప్రారంభ జీవితం
[మార్చు]పాఱశాలలో జన్మించిన రేష్మికి ఆరు సంవత్సరాల వయస్సు నుండి తమిళనాడుకు చెందిన ముత్తయ్య భాగవతర్ ఆధ్వర్యంలో శాస్త్రీయ సంగీతం అభ్యసింసింది.
ఆమె అల్లెప్పీ శ్రీకుమార్ వద్ద సంగీత విద్యను అభ్యసించింది.[5] ఆమె కలకత్తాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ "ఆడియోగ్రఫీ" కూడా అభ్యసించింది.
Reshmi satheesh biography of williams
ఆమె కాలికట్ విశ్వవిద్యాలయం నుండి భౌతికశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది.
కెరీర్
[మార్చు]ఆమె తన రంగస్థల ప్రదర్శనలకు కూడా ప్రసిద్ధి చెందింది. కొచ్చి-ముజిరిస్ బినాలే సహా అనేక అంతర్జాతీయ కార్యక్రమాలలో ప్రదర్శనలు ఇచ్చింది [6]
డిస్కోగ్రఫీ
[మార్చు]సింగిల్స్
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑"മോയിൻ കുട്ടി വൈദ്യരെ പാടി രശ്മ